అంగీకరించి, అనుసరించాలి

‌దేశంలో ప్రతిఒక్కరి హక్కును పరిరక్షించేందుకు ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని, జనాభానియంత్రణ వ్యవస్థను తీసుకురావడం అవసరం. ఈ దేశాన్ని ప్రేమించేవారందరూ వాటిని అంగీకరించి, అనుసరించాలి.

– సురేశ్‌ ‌గోపి, మలయాళ సినీ నటుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *