అమృతభాషణైః, సతతం

అమృతభాషణైః, సతతం
తోషయే ద్దారాన్‌, ‌నా
అప్రియం క్వచి దాచరేత్‌ ।।
‌భావం : ధనము, వస్త్రాదులు యిచ్చి శ్రధ్ధతోను, మంచి మాటలచేతను, ఇల్లాలిని ఎల్లప్పుడు సంతోష పెట్టవలెను. ఆమెకు అప్రియము ఎన్నడును తలపెట్టరాదు. ఆమె నీకు, నీ కుటుంబానికి మహారాణి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *