ఆందోళన అవసరం లేదు

కోవిడ్‌ ‌మూడవసారి విజృంభిస్తుందనేందుకు ఎలాంటి సూచనలు, ఆధారాలు లేవు. ముఖ్యంగా ఈసారి పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. కాబట్టి దీని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

– రణదీప్‌ ‌గులేరియా, ఎయిమ్స్ ‌డైరెక్టర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *