అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ను చక్కగా ఉపయోగించుకునే ప్రత్యేక సాంకేతిక పద్దతిని డిఆర్‌డిఓ అభివృద్ధి చేసింది. దీనితో పాట్నా, అహ్మదాబాద్, లక్నో, వారణాసిలలో ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. తెలంగాణలో కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధం.
– సతీష్ రెడ్డి, డిఆర్‌డిఓ ఛైర్మన్