అమరవాణి ఋణాగ్నిర్వ్యాధిశత్రుశ్చ 2026-03-05 editor 0 Comments అమరవాణి ఋణాగ్నిర్వ్యాధిశత్రుశ్చ జ్ఞాతిశేషం చ పంచకం పునః పునః ప్రవర్ధంతే తస్మాచ్చేషం నకారయేత్ అప్పు, అగ్ని, రోగము, శత్రువులు మరియూ జ్ఞాతుల యొక్కయు మిగిలిన శేషము, మరలమరల వృద్ధియగు ప్రమాదము కలదు. కావున ఈ ఐదు శేషములను మిగిల్చరాదు