కాలుష్యం అంటూ టపాకాయలపై దేశమంతటా నిషేధాలు విధిస్తున్నారు. కానీ భారత్‌పై పాకిస్థాన్ గెలిచి నందుకు ఇక్కడ కొందరు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు కాలుష్యమని ఎవరూ గగ్గోలు పెట్టలేదు. దీపావళి టపాకాయల వల్లనే కాలుష్యం జరుగుతుందా?
– వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్