టీకా ముందుగా ఉపాధ్యాయులకు వేయాలి – డా. బలరాం భార్గవ

కోవిడ్‌ ‌టీకా ముందుగా పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వేయాలి. దానివల్ల పాఠ శాలల్లో కోవిడ్‌ ‌విస్తరించ కుండా నివారించగలుగుతాం. పిల్లలకు ప్రమాదం తప్పుతుంది. అలాగే ఇళ్ళలో కూడా ముందు పెద్దవాళ్ళకు టీకా వేయాలి. 12-18 ఏళ్ళ పిల్లలకు రెండో విడతలో టీకా వేయాలి.
– డా. బలరాం భార్గవ, ఐసీఎంఆర్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *