కోవిడ్ టీకాల విషయంలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. టీకా తయారీలో పందికొవ్వు ఉపయోగించారని ముస్లింలలో భయాందోళనలు రెచ్చగొడు తున్నారు. నిజానికి అలాంటిదేమీ లేదు. పైగా సౌదీ అరేబియా రాజు కూడా కోవిడ్ టీకా తీసుకున్నారనే విషయం గుర్తించాలి.
– అబ్దుల్ అజీం, కర్ణాటక మైనార్టీ కమిషన్ ఛైర్మన్