ప్రముఖుల మాట నిరంతర కార్యనిమగ్నులమై ఉండాలి 2021-06-16 editor 0 Comments June 2021 సామూహిక ప్రయత్నాలు ఆలస్యమైనా ఫరవాలేదు. మొదట కావలసినది గట్టి సంకల్పం. అందుకు తగిన ప్రయత్నం, ధైర్యం. ఫలితాలు వచ్చేవరకూ వేచి చూసే ఓపిక, సహనం. నిరంతర కార్యనిమగ్నులమై ఉండాలి. -డా.మోహన్ భావగత్, ప.పూ.సర్‌సంఘచాలక్