న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి – కె.కె. వేణుగోపాల్‌

స్వతంత్రం వచ్చిన తరువాత సుప్రీంకోర్టుకు ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తి కాలేదు. జడ్జీలలో కూడా ఇద్దరే మహిళలు. హైకోర్టుల్లో కూడా ఇదే పరిస్థితి. న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి.

– కె.కె. వేణుగోపాల్‌, అటార్నీ జనరల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *