పితృభిః తాడితః పుత్రః

పితృభిః తాడితః పుత్రః

శిష్యస్తు గురు శిక్షితః

ధనాహతం సువర్ణంచ

జాయతే జన మండనమ్‌ ॥

భావం : తండ్రిచేత దండనకు గురైన కొడుకు, గురువు దగ్గర శిక్షణ పొందిన శిష్యుడు, సుత్తి దెబ్బలు తిన్న బంగారం లోకానికి అలంకారం కావడం తధ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *