ప్రముఖుల మాట ప్రతిఒక్కరూ ముందుకు రావాలి 2021-06-16 editor 0 Comments June 2021 సనాతన ధర్మం అనేక దాడులు ఎదుర్కొంది. ఇప్పుడు ఎదుర్కొంటోంది. ధర్మరక్షణ సాధుసంతులు, సమాజం చేతిలో ఉంది. దీనికై ప్రతిఒక్కరూ ముందుకు రావాలి. అప్పుడే సమాజంలోని అందరికీ రక్షణ లభిస్తుంది. – నరసింహానంద సరస్వతి, దస్నాదేవి ఆలయ ప్రధాన పూజారి.