ప్రతి నిత్యం ప్రజా సేవలో సేవా భావంతో తరించే సంస్థ సేవా భారతి
ప్రతి నిత్యం ప్రజా సేవలో సేవా భావంతో తరించే సంస్థ సేవా భారతి. అధునాతన పరికరాలతో కూడిన రక్తనిధి కేంద్రాన్ని మొదటిసారి చూస్తున్నా. హెడ్గేవార్ రక్తనిధి కేంద్రం కేవలం చికిత్స కేంద్రం కాదు. మానవతా సేవా మందిరం. జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన హెడ్గేవార్ పేరు పెట్టడం ముదావహం. డాక్టర్జీ జీవితాన్ని చరితార్థం చేసినట్లే.
-తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా