‘ప్రపంచానికి దారిగలిగేది భారతదేశం’

‌ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవించేది హిందూ సమాజం. అలాగే ప్రపంచానికి దారి చూపగలిగినది కూడా భారతదేశం. అనేక వికృతులు, విపత్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడగలిగేది భారతదేశమని నేడు అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి.

– డా. మోహన్‌ ‌భాగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *