ప్రముఖుల మాట భారత్ ప్రపంచాన్ని ఆదుకుంది 2021-05-07 editor 0 Comments May 2021 కోవిడ్ సంక్షోభకాలంలో రెండు వాక్సిన్లు, హైడ్రాక్సిక్లోరోక్విన్ వంటి మందులు అందించడం ద్వారా భారత్ ప్రపంచాన్ని ఆదుకుంది. ఆ విషయాన్ని ఏ దేశం మరచిపోకూడదు. – వాల్టర్ జె లిన్ద్నర్, భారత్లో జర్మనీ రాయబారి