వసుధైవ కుటుంబకం

భారతదేశపు గుర్తింపు, ఆత్మ హిందుత్వం. హిందుత్వం అంటే జీవన విధానం. ‘వసుధైవ కుటుంబకం’ అన్నప్పుడు అందులో కేవలం మాన వులు మాత్రమే  ఉండరు. సర్వచరాచర జగత్తు ఒక కుటుంబమని అర్థం.

-దత్తాత్రేయ  సబళే,  సర్‌కార్యవాహ, ఆర్‌ఎస్‌ఎస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *