ప్రముఖుల మాట వాక్సినేషన్ వేగాన్ని పెంచాలి 2021-04-14 editor 0 Comments April 2021 కోవాక్సిన్ ఉత్పత్తిని 7 రెట్లు పెంచుతాం. 2021లో 70 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తాం. వాక్సినేషన్ వేగాన్ని పెంచాలని కేంద్రం, వివిధ రాష్ట్రాలు నిర్ణయించిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. – ఎల్లా కృష్ణ, సిఎండి, భారత్ బయోటెక్