విక్లవో వీర్యహీనో యః

విక్లవో వీర్యహీనో యః
సదైవ మనువర్తతే ।
వీరాః సమ్భావితాత్మానో
న దైవం పర్యుపాసతే ।। (శ్రీమద్‌ ‌రామాయణం)
భావం : భయస్థులు, బలహీనులు మాత్రమే విధి పై ఆధారపడతారు. ధైర్యసాహసాలు కలవారు విధిని నమ్ముకోకుండా స్వప్రయత్నంతో కార్యాన్ని సాధించుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *