విస్తరణ వాదాన్ని భారత్ కోరుకోదు….

విస్తరణ వాదాన్ని భారత్ కోరుకోదు. అభివృద్ధి వాదానే మేము కోరుకుంటాం. దానికే మేము మద్దతుగా నిలుస్తాం. ఆసియాన్ తటస్థతకు భారత్ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుంటుంది.దక్షిణ, తూర్పు చైనా సముద్రాల విషయంలో ఓ ప్రవర్తన నియమావళిని ఖరారు చేయాలన్న వాదనతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడే స్వేచ్ఛాయుత నౌకాయానం, గగనయానం వుండాలి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి వాణిజ్యం నిరాటంకంగా కొనసాగాలి. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ మేము సహించం.

-ప్రధాని నరేంద్ర మోదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *