అమరవాణి సహసా విదధీత న క్రియా మవివేకః 2020-09-24 admin 0 Comments సహసా విదధీత న క్రియా మవివేకః పరమా పదం వృణుతే హి విమృశ్య కారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపదః భావం : ఏ పనీ తొందరపడి చేయకూడదు. తొందరపాటు, అవివేకమే అన్ని ఆపదలకూ మూలం. సద్‌విమర్శ చేసి యుక్తాయుక్తాలు విచారించి పని చేసేవాడిని విజయం వరిస్తుంది.