సిఎఎ అమలులోకి వస్తుంది – కైలాష్‌ ‌విజయ్‌ ‌వర్ఘీయ,

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వచ్చే నెల నుంచి అమలులోకి వస్తుంది. పొరుగుదేశాల్లో మతవివక్షకు గురైన మైనారిటీలు మన దేశానికి వలస వస్తే వారికి పౌరసత్వం కల్పించడం కోసమే ఈ చట్ట ఉద్దేశించినది.

– కైలాష్‌ ‌విజయ్‌ ‌వర్ఘీయ, సీనియర్‌ ‌నేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *