అమరవాణి పితృభిః తాడితః పుత్రః 2022-09-142022-10-10 editor 0 Comments September 2022 పితృభిః తాడితః పుత్రః శిష్యస్తు గురు శిక్షితః ధనాహతం సువర్ణంచ జాయతే జన మండనమ్ ॥ భావం : తండ్రిచేత దండనకు గురైన కొడుకు, గురువు దగ్గర శిక్షణ పొందిన శిష్యుడు, సుత్తి దెబ్బలు తిన్న బంగారం లోకానికి అలంకారం కావడం తధ్యం.