ప్రముఖుల మాట 2022చివరికి సాధారణ పరిస్థితి నెలకొంటుంది 2021-04-14 editor 0 Comments April 2021 కరోనా మూలంగా ప్రపంచమంతా అల్లకల్లోలమయింది. వ్యాక్సిన్ లు రావడంతో ఇప్పుడు ఇక పరిస్థితులు చక్కబడతాయి. 2022చివరికి సాధారణ పరిస్థితి నెలకొంటుంది. – బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు