ప్రముఖుల మాట ఆరోగ్య సంరక్షణపట్ల శ్రద్ధ పెరిగింది 2021-01-132021-01-13 editor 0 Comments Januaray 2021 కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచం భారత సంప్రదాయాలు, పద్ధతులవైపు మళ్ళింది. శుభ్రత పాటించడం, నమస్కారం చేయడం వంటి అలవాట్లు ఎక్కువమంది పాటిస్తున్నారు. అలాగే ఆరోగ్య సంరక్షణపట్ల శ్రద్ధకూడా బాగా పెరిగింది. – జితేంద్రసింగ్, కేంద్రమంతి