సంతోషస్త్రిషు కర్తవ్యః

సంతోషస్త్రిషు కర్తవ్యః
స్వదారే భోజనే ధనే
త్రిషుచైవ నకర్తవ్యో
అధ్యయనే జపధ్యానయోః

భావం : మానవుడు మూడు విషయాలలో తృప్తితో ఉండాలి. ఒకే భార్య, మితమైన భోజనం, అవసరమైనంత ధనం.
అలాగే మూడిరటిలో తృప్తి ఉండకూడదు.అవి అధ్యయనం, జపం, ధ్యానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *