నిస్వార్థసేవాభావానికి గుర్తు

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ధైర్యానికి, జాతీయవాదానికి, నిస్వార్థసేవాభావానికి గుర్తు. తన జీవితం ద్వారా వేలాది మందిని ప్రభావితం చేశారు. ఇప్పటికీ చేస్తు న్నారు. సొంతం కోసం కాకుండా దేశం కోసం జీవించేవారే మహనీయులవుతారని అర్థమవుతుంది.

– డా.మోహన్‌భాగవత్‌, ప.పూ. సర్‌సంఘచాలక్‌, ఆర్‌ఎస్‌ఎస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *