భారతదేశంలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారు. వారి విశ్వాసాలను ఆచరించ డంలో గాని, వారి సంస్థ లను నడపడంలో గాని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. దేశవ్యాప్తంగా మసీదులు, మదర్సాలు, అరబిక్ కళాశాలలు కూడా సవ్యంగానే నడుస్తున్నాయి.
– అబూ బకర్ ముస్లియార్, ప్రధాన కార్యదర్శి. ఆల్ ఇండియా సున్నీ జమియతుల్ ఉలేమా