అదానస్య ప్రదానస్య

అదానస్య ప్రదానస్య
కర్తవ్యస్యచ కర్మణః
క్షిప్ర మక్రియ మాణస్య
కాలః పిబతి సంపదః
భావం : తీసుకోవాలన్నా, ఇవ్వాలన్నా అది వెంటనే చేసేయాలి. అలాగ కాకుండా అప్పుడో ఇప్పుడో అని తాత్సారం చేస్తే కాలం ఆ సంపదని మ్రింగేస్తుంది. ఆతరువాత ఇవ్వటం ఉండదు, పుచ్చుకోవడము ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *