ప్రముఖుల మాట విడిపోతే పడిపోతాం.. 2024-12-15 editor 0 Comments December 2024 భారతీయత, హిందూత్వమే ప్రధానం. మనం విడిపోతే బలైపోతాం, కలసి ఉంటే బలంగా ఉంటాం. ఎప్పటి నుంచో ఈ దేశంలో బజరంగ్‌బలి ఆరాధన ఉంది. అలాంటిది రామనవమికి, హనుమత్ జయంతులకి అడ్డంకులు ఎందుకు. – యోగి ఆదిత్యనాథ్, యూ.పి. ముఖ్యమంత్రి