అమరవాణి సర్వశూన్యా దరిద్రతా 2024-04-20 editor 0 Comments ‘‘అవిద్యా జీవనం శూన్యం దిక్శున్యా చేదబాంధవా పుత్రహీనం గృహం శూన్యం సర్వశూన్యా దరిద్రతా’’ భావం: విద్యలేని జీవిత శూన్యం. బంధువులు లేకపోతే దిక్కు ఉండదు. పుత్రులు లేని ఇల్లు శూన్యం. దారిద్య్రంతో సర్వం శూన్యం.