”వ్యాసో వశిష్ఠో మైత్రేయ: నారదో లోమశశ్శుక:
అన్యేచ ఋషయస్సర్వే ధర్మేణైవ సుచేతసా:”
వ్యాసుడు, వశిష్ఠుడు, మైత్రేయుడ, నారదుడు, లోమశుడు, శుకుడు వంటి అనేక మంది మహాత్ముఉలు, ఋషులు ధర్మాన్నే తమ స్వభావంగా చేసుకున్నారు. ఎందుకంటే ధర్మానికి ఫలమిచ్చేవాడు ఈశ్వరుడని కూడా వారికి తెలుసు.
-మహా భారతం