అమరవాణి సహసా విదధీత న క్రియా 2022-12-112022-12-10 editor 0 Comments December 2022 సహసా విదధీత న క్రియా మవివేకః పరమా పదం వృణుతేహి విమృశ్యకారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపదః భావం : ఏ పనీ తొందరపడి చేయకూడదు. తొందరపాటు, అవివేకమే అన్ని ఆపదలకూ మూలం. చక్కగా ఆలోచించి మంచిచెడులు అంచనా వేసుకుని పనిచేసేవాడిని లక్ష్మి కోరి వరిస్తుంది.