అమరవాణి జ్యాయాంస మాపి శీలేన 2023-01-16 editor 0 Comments Januaray 2023 జ్యాయాంస మాపి శీలేన విహీనం నైవ పూజయేత్ ఆపి శూద్రం చ ధర్మజ్ఞం సద్వుత్ర మభి పూజయేత్ భావం : వయసులో పెద్దవాడైనా గుణహీనుడిని పూజించకూడదు. ధర్మం ఎరిగి, మంచి ప్రవర్తన కలిగినవాడు చిన్నవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా గౌరవించాలి.