అర్థాతురాణాం….

అర్థాతురాణాం న గురుర్ న బంధుః
క్షుధాతురాణాం న రుచిర్ న పక్వం
విద్యాతురాణాం న సుఖం న నిద్ర
కామాతురాణాం న భయం న లజ్జ

ధనార్జన చేయువానికి గురువులు, బంధువులు అన్న స్పృహ ఉండదు. ఆకలి గొన్నవాడికి రుచి, పక్వం పట్టింపు ఉండదు. నేర్చుకోవాలి (చదువుకోవాలి) అన్న ధృతి ఉన్నవాడికి నిద్ర, సుఖము తెలియదు. కోరికలతో సతమతము అయ్యేవాడికి భయము, సిగ్గు ఉండవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *