భవిష్యత్తును దర్శించాలంటే భారత్ కి రండి
భవిష్యత్తును ఆస్వాదించాలనుకుంటే.. దాని కోసం పనిచేయాలనుకుంటే మీరు భారత్‌కి రండి. భవిష్యత్తును దర్శించాలనుకుంటే భారత్‌కి రండి. ఈ భారత దేశంలో అమెరికా దౌత్య కార్యాలయానికి నాయకత్వం వహించే అద్భుతమైన భాగ్యం నాకు దక్కింది. అందుకు చాలా గర్వంగా వుంది. భారత్‌తో భాగస్వామ్య బంధానికి అమెరికా ఎంతో విలువనిస్తుంది. మేం ఇక్కడికి పాఠాలు బోధించేందుకు రాలేదు. శ్రద్ధగా నేర్చుకోవడానికి వచ్చాం. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది.
– అమెరికా రాయబారి ఎరిక్ గర్సేట్టి