భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశం.. ఎన్నికల ప్రక్రియ విధానం అత్యంత ప్రత్యేకం
భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశం. భారత్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో సువ్యవస్థితంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ విధానం అత్యంత ప్రత్యేకం. భారత్ కంటే శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేనేలేదు. ఓటర్లు ఇంత భారీ స్థాయిలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం అద్భుతం. భారత్‌లో చాలా మంది ఓటర్లకు ఓటు విలువ బాగా తెలుసు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ముఖ్యమైన కోణం. ఇంత ఓటరు చైతన్యం బహుశ: ఏ ఇతర దేశంలోనూ కనిపించదు.
-అమెరికా నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ అడ్వైజర్ జాన్ కిర్బీ