ప్రముఖుల మాట వారెక్కడికీ పోలేరు… 2024-02-192024-02-19 editor 0 Comments February 2024 భారత్‌లో ఉగ్రవాద చర్యలకు, ఆర్థికనేరాలకు పాల్పడి ఇతర దేశాలకు పారిపోయి దాక్కున్నవారు భారత్‌కు రాకపోయినా కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం కోర్టులు విచారణ కొనసాగించి తీర్పులు ఇస్తాయి. – అమిత్‌షా, కేంద్రహోంమంత్రి