మానవాళి శ్రేయస్సుకు ధర్మం దోహదం చేస్తుంది. ధర్మం తల్లివంటిది. ధర్మం లేకుండా జీవించడ మంటే సొంత తల్లిని మరచిపోవ డమే. ప్రతి దేవాలయం, మఠం తాము పొందే విరాళాల్లో కనీసం 2 శాతం హిందూధర్మగ్రంథాల ముద్రణ, ఉచిత పంపిణీకి కేటాయించాలి.
– మాతా అమృతానందమయి, ఆధ్యాత్మికవేత్త