అన్యస్య దోషం పశ్యతి

అన్యస్య దోషం పశ్యతి
సుసూక్ష్మమపి తత్పరాః
స్వనేత్రమివ నేక్షంతే
స్వదోషం మలినా జనాః
– శ్రీమద్‌ ‌రామాయణం

భావం : దుర్జనులు ఇతరుల చిన్న తప్పును కూడా ఆసక్తిగా గమనిస్తారు(ఎంచుతారు). అయితే తమ కంటిని తాము ఎలా చూడలేరో అలాగే తమ తప్పు తాము తెలుసుకోలేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *