ప్రముఖుల మాట నన్ను హిందువు అని పిలవండి 2023-02-15 editor 0 Comments February 2023 భారతదేశంలో పుట్టిన వారెవరైనా, ఇక్కడ ఆహారం తిని, ఈ నదుల్లో నీరు త్రాగే వారెవరైనా హిందువులే. నన్ను హిందువు అని పిలవండి. – డా. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్