మన దేశంలో ప్రతిరోజూ 2కోట్లమంది రైళ్ళలో ప్రయాణిస్తున్నారు. వీరందరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు దుష్ప్రచారం చేయడంతో పాటు రైళ్ళపై దాడులకు ప్రోత్సహిస్తున్నారు. నిజానికి ఇప్పుడు రైల్వే ప్రమాదాల కేవలం 0.03శాతం మాత్రమే.
– అశ్విని వైష్ణవ్, రైల్వేమంత్రి