మేడ్చల్ లో హిందువులఫై ముస్లింల పాశవిక దాడి
మేడ్చల్ జిల్లా జమ్మిగూడలో హిందువులపై ముస్లింలు మూకుమ్మడిగా పాశవిక దాడి చేశారు. హిందువుల కంట్లో కారం కొట్టి పాశవిక దాడికి దిగారు. దీంతో నెహ్రూ కాలనీల సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాత్రి జరిగినా.. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. తమపై ఇంత దాడికి దిగినా… ఎందుకు స్పందించడం లేదని స్థానిక హిందువులు పోలీసులను ప్రశ్నించారు. ఈ సమయంలోనే పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని, ‘‘నీ అమ్మ..’’ అంటూ ఏకంగా బూతులు అందుకున్నారని హిందవులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను అడిగితే తమను తిట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై దాడికి దిగిన ముస్లింలపై, బూతులు తిట్ని పోలీసులపై చర్యలు తీసుకోవాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు.