గ్రామ భారతి తెలంగాణ వారి ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకంపై అవగాహన సదస్సు

గ్రామ భారతి తెలంగాణ వారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు జూమ్‌ మాధ్యమంగా ఈ అవగాహన సదస్సు జరుగుతుందని గ్రామ భారతి నిర్వాహకులు ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయంలో తేనెటీగల పెంపకంపై అవగాహన సదస్సులో సలహాలు, సూచనలు ఇవ్వడానికి ‘‘బీహబ్‌ సొసైటీ’’ అధ్యక్షురాలు ఇందిరా రెడ్డి సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఇందులో సందేహాలను కూడా తీర్చనున్నారు. అలాగే రెండవ అంశం తేనెటీగల పెంపకంపై అనుభవాలు అనే దానిపై కొడగు బీ ఫామ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బెంగళూరు చైర్మన్‌ బీవీ అపూర్వ తీసుకోనున్నారు. ఈ అంశంపై అవగాహన పెంచుకోవాలనుకున్న వారు జూమ్‌ మాధ్యమంగా యాడ్‌ కావాలని గ్రామ భారతి పిలుపునిస్తోంది.

 

ప్రకృతి వ్యవసాయంలో తేనెటీగల పెంపకంతో ప్రయోజనాలు

*గ్రామ భారతి, తెలంగాణ వారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంలో తేనెటీగల పెంపకంపై అవగాహన సదస్సు సలహాలు సూచనలపై జూం మీటింగ్

తేదీ: 05 జూలై 2024
సమయం: సాయంత్రం 7.00 గంటలకు

*మొదటి అంశం ప్రకృతి వ్యవసాయంలో తేనెటీగల పెంపకంపై అవగాహన సదస్సు సలహాలు సూచనలు

ముఖ్య వక్త: శ్రీమతి ఇందిరా రెడ్డి గారు, తేనెటీగల పెంపకం శిక్షకులు, president: Bee Hub Society, Telangana

రెండవ అంశం: తేనెటీగల పెంపకంపై అనుభవాలు వక్త: అపూర్వ B .V
The Hive, చైర్మన్, బెంగళూరు, CEO Kodagu Bee farms producer company Ltd.

మీటింగ్ లింక్:
https://us02web.zoom.us/j/85230326269?pwd=9dnm8rmCEHHxWy0gLXyT8kase2zaJC.

Meeting ID: 828 5511 4412
Passcode: 314914

గ్రామ భారతి, తెలంగాణ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *