నా జీవితం కన్నా దేశమే గొప్పది

“వారు నన్ను చంపగలరు, కానీ నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని నలిపేయగలరు, కానీ నా ఆత్మను అణచివేయలేరు. నా విప్లవ భావాలు ఈ సుందరమైన మాతృభూమి అంతటా వ్యాపించి యువతకు మత్తెక్కించి స్వాతంత్య్రం కోసం, సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొడతాయి. నా జీవితం కన్నా దేశమే గొప్పది. ప్రతి యువకుడూ తన జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అవసరమైతే తమ ప్రాణాలను సైతం అర్పించుకోవాలి. వ్యక్తిగత సుఖం అనే కలలను వదిలివేయండి, అంగుళం అంగుళం ముందుకు సాగండి. దీనికి గొప్ప పట్టుదల, ధైర్యం అవసరం”.

– భగత్ సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *