‘భారత్‌ను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది’

భారత్‌ను చూసి మేము చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఈ దేశప్రజానీకం డిజిటల్‌ లావాదేవీలకు ఎంత త్వరగా అలవాటు పడ్డారో గమనిస్తే నాకు ఆశ్చర్యం వేసింది. స్మార్ట్‌ ఫోన్‌ల వాడకంలో కూడా వీరి కంటే మేము బాగా వెనుకబడి ఉన్నామని చెప్పక తప్పదు.

–  ఫిలిప్‌ అకర్‌మన్‌, జర్మనీ రాయబారి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *