భారతమాత సాక్షాత్కారం కావాలి

ప్రఖరమైన, నిష్కళమైన దేశభక్తి అంటే భారత భూమిని ఒక దేవతగా ఆరాధించటం. దైవాన్ని సాక్షాత్కరింపచేసుకోవాలంటే, ముందుగా యావత్‌ ‌జాతితో తాదాత్మ్యం చెందాలి. మన ఈ భారత భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటి మొక్క సుఖ, దుఃఖాలు తనవిగా శరీరములోని ప్రతి కణం అనుభూతి చెందాలి. ప్రతి భారతమాత పుత్రుడు అందరి కోసం నిలబడాలి, ప్రతి పుత్రుడిలో భారతమాత సాక్షా త్కారం కావాలి. అప్పుడే ఈ దేశం ఒకటిగా నిలుస్తుంది, ఉన్నతి సాధించగలుగుతుంది.
– స్వామి రామతీర్థ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *