ప్రముఖుల మాట చొరబాటు దారులను బిఎస్‌ఎఫ్‌కి అప్పగించారు 2022-05-182022-05-18 editor 0 Comments May 2022 అక్రమ చొరబాటు దారులను గుర్తించి వెనక్కి పంపే ప్రక్రియ ప్రారంభమయింది. మొదటి విడతలో 14మంది బంగ్లా దేశీ చొరబాటు దారులను బిఎస్‌ఎఫ్‌కి అప్పగించారు. వారిని త్వరలోనే బయటకు పంపడం జరుగుతుంది. – హిమంత బిశ్వాస్‌శర్మ, అసోమ్ ముఖ్యమంత్రి