ప్రకృతి హితమే తన అభిమతం…తన ఊరినే మార్చేసిన ఓ యువకుడు

పర్యావరణ హితమే తన కెరీర్‌గా మలుచుకున్నాడు ఈ యువకుడు. వివిధ రకాల చెట్లను తన ఊళ్లోని యువకులందర్నీ ఓ బృందంగా తయారు చేసి, చెట్లను కూడా నాటుతున్నాడు.

Read more

భారత కీర్తిని రెట్టింపు చేసే గగన్‌ యాన్‌

మంగళ్‌ యాన్‌, చంద్రయాన్‌-3 విజయాలతో అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్‌ ఖ్యాతి ఇనుమడిరచింది. ఈ క్రమంలో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ గగన్‌ యాన్‌కు సిద్ధమైంది. భారత్‌కు

Read more

చేయి చేయి కలిపి చేయూతనివ్వాలి..

చేప్రతి మనిషికి ఎదొక సమయంలో డబ్బు లేక పోవడంవల్ల ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉంటాయి. అత్యవసరమైన సమయంలో అప్పులు చేసి అవి తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు

Read more

అస్సాంలో వెదురు కాంతులు

ఈ ప్రపంచంలో ప్రకృతి మనకు ఎన్నో నేర్పిస్తుంది. ఎన్నో కళలకు ప్రకృతి జీవం పోస్తుంది. ముఖ్యంగా అడవులలో దొరికే వనరులతో అనేక వస్తువులు రూపుదాల్చుకుంటాయి. నైపుణ్యం కలిగిన

Read more

అయోధ్యకు బాలరాముడొచ్చాడు..

అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామ మందిర ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ

Read more

చీకటి జీవితాలలో వెలుగు నింపిన జంట

పొట్టకూటి కోసం చిన్నతనంలోనే బిక్షాటన చేయాల్సి వచ్చిన మీఠా రామ్‌ అనే వ్యక్తి తన బాల్యంలోని చీకటి ్ఞపకాలను తలుచుకున్నపుడల్లా ఎదో తెలియని ఆందోళన చెందుతారు. గుజరాత్‌

Read more

‘వసుధైవ కుటుంబం’ స్ఫూర్తి హిందువులు వ్యాపింప చేయాలి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కలిసి పని చేయడం ద్వారా ‘వసుధైక కుటుంబం’ (ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం) స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్రీయ

Read more

పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జ్ఞాన మందిర్‌

ఈ ప్రపంచంలో చాలా మందికి చదువు కోవాలని ఆశ, ఆసక్తి ఉంటాయి. కానీ కొద్ది మంది జీవితాల్లో చదువుకోవడం అనేది ఒక కలలాగానే మిగిలిపోతుంది. వారి కుటుంబ

Read more

విజయవంతమైన జీ-20 సదస్సు

భారత్‌ తొలిసారిగా అధ్యక్షతవహించి, అతిథ్యమిచ్చిన జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికగా విజయవంతంగా సాగింది. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని ‘భారత మండపం’ వేదికగా రెండు రోజుల సదస్సులో

Read more

సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌

ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకులు బిందేశ్వర్‌ పాఠక్‌(80) కన్నుమూశారు. న్యూఢల్లీిలోని సులభ్‌ క్యాంపస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో పాఠక్‌కు గుండెపోటు రావడంతో

Read more