రోడ్డుపై నమాజ్‌.. పోలీసు స్టేషన్‌కు తరలించిన గ్రామస్థులు

‘నమాజ్‌’ పేరుతో అర్ధరాత్రి రోడ్డును ఆక్రమించి రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించిన వ్యక్తులను గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కొందరు

Read more

ఉ‌గ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో యాసిన్‌ ‌మాలిక్‌కు జీవిత ఖైదు

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో ఇస్లామిక్‌ ఉ‌గ్రవాది యాసిన్‌ ‌మాలిక్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. తనపై మోపిన అన్ని అభియోగాలను

Read more

‘27 దేవాలయాలను కూల్చి… మసీదు నిర్మించారు’

ఢల్లీిలోని కుతుబ్‌ మినార్‌ సమీపంలో ఖువాత్‌ -ఉల్‌-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కే.కే. మహమ్మద్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌లో

Read more

రాజస్థాన్‌లో 300 సంవత్సరాల గుడి, హిందువుల ఇండ్లు నేలమట్టం

రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లా, రాజ్‌గఢ్‌లో 300 సంవత్సరాలనాటి అత్యంత పురాతనమైన హిందు వుల దేవస్థానాన్ని అధికారులు నేలమట్టం చేశారు. స్థానిక పత్రికల ప్రకారం దేవస్థానాన్ని నేల మట్టం

Read more

విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధాన్ని సమర్ధించిన కర్ణాటక హైకోర్టు

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. హిజాబ్‌ ధరించడం ఇస్లాం ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని హైకోర్టు

Read more

ముస్లింల ఆక్రమణలోని భూమి స్వాధీనం

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించే దిశగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దరాంగ్‌ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల్లో భారీగా ఉన్న ఆక్రమణలను

Read more

బెంగళూరు అల్లర్లు కేసు: 17మంది ఇస్లామిక్ అతివాద సంస్థల కార్యకర్తలు అరెస్ట్

దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు అల్లర్ల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ పురోగతి సాధించింది. ఈ అల్లర్లకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను

Read more

కేరళలో సిపిఎం కుల వివక్ష..

కేరళలోని సిపిఎం ప్రభుత్వం అవలంబిస్తున్న కుల వివక్ష కు కారణంగా ఒక ఎస్సీ యువతి మతం మార్చుకోవాలని అనుకుంటోంది. వివరాల్లోకెళ్తే కేరళలోని కన్నూర్‌ ‌కి చెందిన చిత్రలేఖ

Read more