భారత ఆర్థిక వ్యవస్థకు అమెజాన్ చేసిందేమీ లేదు..
భారత ఆర్థిక వ్యవస్థకు అమెజాన్ చేసిందేమీ లేదు. భారత్ లో వ్యాపారం కొనసాగించడానికే అమెజాన్ తాజా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో సంబర పడాల్సిన అవసరమేమీ లేదు. అంతేకాకుండా ఈ కామర్స్ పరిశ్రమ లక్షలాది రిటైలర్ల ఉపాధిని తెబ్బతీస్తోంది. ఈ కామర్స్ సంస్థలు అవలంబిస్తున్న ధరల విధానం సరిగ్గాలేదు. సంప్రదాయ రిటైల్ రంగాన్ని కూలదోస్తోంది. సంప్రదాయ రిటైల్ మార్కెట్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది. తక్కువ ధరలతో సంప్రదాయ మార్కెట్ కి వినియోగదారులను ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలు దూరం చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే వీధుల్లో దుకాణాలు మూతబడటం ఖాయం.
-కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్